పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (11: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఆదోని మున్సిపల్
కార్యాలయం వద్ద ఉన్న కృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కాపు తెల్లగా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరించిన సంఘం నేతలు…
అధ్యక్షుడు కే రంగస్వామి,ప్రధాన కార్యదర్శి చందం మల్లికార్జున, కోశాధికారి శ్రీనివాసులు, భీమా, గోపాలకృష్ణ, నాగేంద్రయ్య, సతీష్, శేషన్న, నరసయ్య, మాణిక్ రెడ్డి, ఉమేష్, ధనుష్, రామస్వామి, శ్రీకాంత్, బాణాల శేఖర్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.