Monday, January 27, 2025
Homeతెలంగాణకామ్రేడ్ కాసాని ఐలయ్య ఘన నివాళులర్పించినలేళ్ళ వెంకటరెడ్డి

కామ్రేడ్ కాసాని ఐలయ్య ఘన నివాళులర్పించినలేళ్ళ వెంకటరెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు. జనవరి26యూసఫ్:- కొత్తగూడెం నియోజవర్గం సుజాతనగర్ గ్రామంలో (కాసాని ఐలయ్య ) స్వర్గస్తులైనారు విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి పూలమాలవేసి ఝననివాళులు అర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లేళ్ల వెంకటరెడ్డి , జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్,వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు , నున్న రంగారావు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, ఆర్కే నాయుడు, భూక్య అమృ, మిరియాల కిరణ్ కుమార్, మెంతుల కృష్ణ ,మాడుగుల నాగరాజు, ఎస్కే మైబు,
గ్రామస్తులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments