గాంధారి మండలం కాయితీ తండా లో Mgnregs నిధుల ద్వారా కయతి తండా గ్రామపంచాయతీ పరిధిలో పది లక్షల సిసి రోడ్డు ప్రారంభించరు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బామన్ గంగాధర్ మరియు ఉప సర్పంచ్ గబ్బర్ సింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు భామన్ సురేష్ , రమేష్,దౌలత్రం లు పాల్గొనరు