
“కుట్టు మిషన్ల కేంద్రం తనిఖీ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్మలాదేవి
పయనించే సూర్యుడు మే 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల కార్యాలయ ప్రాంగణము నందు కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రమును నెల్లూరు జిల్లా .బి.సి కార్పోరేషన్,ఎగ్జిక్యూటివ్.డైరెక్టర్ శుక్రవారం తనిఖీ చేయడం జరిగినది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, డిప్యూటీ యం.పి.డి.ఓ . ఏ.పి.యం సృజన. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బి.సి కార్పోరేషన్, నిర్మలాదేవి మాట్లాడుతూ కుట్టు మిషన్ కేంద్రముపై పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి బి రామయ్య. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు