
కువైట్ ఎన్నారై . కాంచన రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా చప్పిడి మహేష్ నాయుడు వేడుకలు
పయనించే సూర్యుడు మే 31 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం
కువైట్ దేశం హావల్లి ప్రతంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కాంచన రెడ్డి శేఖర్ షేక్ బాషా శుభాకాంక్షలు తెలియజేసి కువైట్ దేశంలో పలు ప్రాంతాలలో కేకు కట్ చేసి ఘనంగా శుభకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కంచన రెడ్డి శేఖర్ మరియు భాష మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెపిడి మహేష్ నాయుడు పుట్టిన వేడుకలు జరుపుకోవడం ఎంతగానో సంతోషంగా ఉందని అదేవిధంగా ఇంకా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని అలాగే టిడిపి అధిష్టానం 2005 నుంచి టిడిపి కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఏ పదవి ఆశించకుండా టిడిపి పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి చప్పిడి మహేష్ నాయుడుని గుర్తించి ఒక మంచి పదవి ఇవ్వాలని రాబోయే రోజుల్లో యువతకు పలుకుతున్నటువంటి వ్యక్తి మన చప్పిడి మహేష్ నాయుడు అని రాజంపేట నియోజవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి మహేష్ అన్న అని అలాంటి వ్యక్తి ఏ పది ఆశించుకున్న ఇన్ని రోజులు టీడీపీ పార్టీని ఎంతగానో కృషి చేసి తనకు శక్తికి మించి పార్టీ కోసం పని చేశారని ఎన్నో ఉడుకుదుడువులను తట్టుకొని పార్టీ కోసమే పని చేశారని అలాంటి మనసున్న నాయకుడు మన చప్పిడి మహేష్ నాయుడు అని నేను గౌరవంగా చెప్తున్నాను అని రాబోయే రోజుల్లో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి చప్పిడి మహేష్ నాయుడును పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పదవిని కేటాయిస్తారని ఆశిస్తున్నానని . కాంచన రెడ్డి శేఖర్ ఎన్నారై ఉప అధ్యక్షులు బాషా లు తెలిపారు