
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 13//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో నేడు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మాధవార్ గ్రామస్తులు కృష్ణానది నుండి జలాలు తీసుకువచీ గ్రామం నుండి ఊరేగింపుగా దేవాలయం దగ్గరకు చేరుకొని శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకొని అనంతరం అన్న ప్రసాదాలు భక్తులకు వితరణ చేయడం జరిగినది. సాయంత్రం. హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలకు యువకులకు గ్రామ దేవాలయం తరఫున సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ భక్తులు మరియు మహిళలు గ్రామ పెద్దలు. రాజేశ్వరరావు. మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కమ్మరి బ్రహ్మయ్య. బొంబాయి శంకర్. వడ్ల సత్యనారాయణ. వడ్ల బాలరాజ్. గాండ్ల రాములు.పోలీస్ ముకుంద రెడ్డి. డాక్టర్ ఎం ఆశప్ప. బాట విశ్వనాథ్. గణపురం వెంకటప్ప. ఆటో చంద్రప్ప. వడ్ల శ్రీనివాసులు. పోలీస్ నారాయణరెడ్డి. పూజారి బాలప్ప. ఆశి రెడ్డి. బి బాలు వడ్ల నర్సింలు. లక్ష్మారెడ్డి. ప్యాటా వెంకటప్ప. జి రామకృష్ణ. బిచ్చలి శ్రీనివాసులు. మంగలి నాగేష్. జాంపుల్ ఓబయ్య. తదితరులు పాల్గొన్నారు
