పయనించే సూర్యుడు జనవరి 12 ( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో గల ప్రముఖ విద్యావేత్త దివంగత కే.లక్ష్మారెడ్డి మనుమరాలు దీత్యా మొదటి పుట్టిన రోజు వేడుకకు తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) .
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగ సీతారాములు, ఆళ్ల మురళి,తుమ్ము చౌదరి, కంచర్ల చంద్రశేఖర్,ఊకంటి గోపాల్ రావు, మహిళా కాంగ్రెస్ నాయకులు విజయ భాయ్, తోట దేవి ప్రసన్న,కొత్వాల శ్రీనివాసరావు,మాజీ మున్సిపల్ చైర్మన్ రవి రాంబాబు,22వ వార్డు కౌన్సిలర్ మసూద్,దొప్పల్ల పూడి సురేష్ బాబు, నూకల రంగారావు,చింత నాగరాజు,కిరణ్, ఎండి.అజీమ్ తదితరులు పాల్గొన్నారు.