దొడ్డే వేణుగోపాల్..
పయనించే సూర్యుడు// జనవరి 11// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి న భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డే వేణుగోపాల్,. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జమ్మికుంటకు సంబంధించి న పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు నిధులకు సంబంధించినా విషయా లను వివరించడం తోపాటు జమ్మికుంట లోని పలు సమస్యల పైన వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అన్నారు.కేంద్ర మంత్రివర్యులు అట్టి విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.పలు అధికారులతో మాట్లాడి జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కి జమ్మికుంట పట్టణ పలు సమస్యలపై స్పందించి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో
బీజేవైఎం రాష్ట్ర నాయకులు
దొడ్డే వేణుగోపాల్ తో పాటు మరియు ఇతర యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.