
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 3//నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్//
నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన సాహితీ నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోటకొండలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 551మార్కులు సాధించిన సాహితికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాల 100% రిజల్ట్ సాధించినందుకు పాఠశాల హెడ్మాస్టర్ సునీత ఉపాధ్యాయ బృందానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిషనల్ కలెక్టర్ DEO అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింగ్ రావు తండ్రి నరసింహులు పాల్గొన్నారు
