పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్
రాడికల్ పార్టీ వ్యవస్థాపకురాలు మాదాసి కోటమ్మ అంత్యక్రియలు బౌద్ద ధర్మం ప్రకారం బౌద్ధభిక్షువుల తో మన్నూరు గ్రామంలో నిర్వహించారు.
రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, మాదాసి కోటమ్మ కి ఘన నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమిటీ శ్రీకాంత్ మరియు దళిత రైట్స్ కన్వీనర్ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.