
పయనించే సూర్యుడు తారీకు 01 సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న..
జోగులాంబ గద్వాల జిల్లాలో సీనియర్ కోర్టు భవనాల స్థలం ఎంపికపై అఖిలపక్ష సమావేశం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాగర్ దొడ్డి వెంకటరాములు గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పశువుల కాపరికి మన గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు మరియు అనంతపురం కోర్టు భవనాలును నిర్మించకూడదని గద్వాల ప్రజల మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములు ప్రశ్నించడరు