నవ్యాంధ్ర టూవీలర్ తిరువూరు మెకానిక్స్ మెకానిక్ బాజీ కుమార్తె క్యాన్సర్ నిమిత్తం ఆర్థిక సహాయం.
పయనించే సూర్యుడు జనవరి 22 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్త విశ్లేషణ:- మన తోటి సహచర మెకానిక్ బాజీ వారి కుమార్తె క్యాన్సర్ తో బాధపడుతుంది అది తెలిసిన మన మెకానిక్ జానీ మన యూనియన్ కు వారి భాద ను వివరించడం జరిగింది. వెంటనే మన తిరువూరు టౌన్ మెకానిక్ సోదరులు అందరూ కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.