పయనించే సూర్యుడు గాంధారి 25/10/25
గాంధారి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గుడి నిర్మాణ స్థలంలో గంగపుత్ర సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముగ్గురు పోశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తానాజీ రావు, గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, గాంధారి మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు
గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

