
పయనించే సూర్యుడు గాంధారి 28/03/25
తేదీ :27.03.2025 రోజున P. స్వప్న ఎన్ఫోర్స్మెంట్ CI, నిజామాబాద్, సిబ్బంది మరియూ K. జగన్ మోహన్ SI,SHO ఎల్లారెడ్డి సిబ్బంది కానిస్టేబుల్ లు రవీందర్ రెడ్డి, రజిత, స్రవంతి, లావణ్య, పెంటయ్య కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడులలో గాంధారి మండలం లో గల జెమినీ తండా లో 10 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియూ ముద్దాయి దారావత్ హనుమా ను కోర్ట్ లో హాజరు పరచి రిమాండ్ కి తరలించడం జరిగింది. అదే విదంగా జెమిని తండా లో 2 లీటర్స్ సారా ని సీజ్ చేసి బెల్లం పానకం ని ద్వాంసం చేయడం జరిగిందని అబ్కారి CI, ఎల్లారెడ్డి షాకీర్ అహ్మద్ తెలపడం జరిగింది.