
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పెద్దమ్మ తల్లికి 5వ రోజు గజలక్ష్మీదేవి అలంకరణ ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపుగా 600 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకే సుప్రభాత సేవ పంచామృతాభిషేకం పట్టు వస్త్రాల సమర్పణ హోమాధి కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెట్టారు సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన మణిద్వీప వర్ణన భక్తి పాటలతో భజన కార్యక్రమం మంగళ వాయిద్యాలతో అమ్మవారి మంగళ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు
