
పయనించే సూర్యుడు గజ్వేల్ సెప్టెంబర్ 14గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎంఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా
గజ్వేల్ పట్టణంలోని మదీనా మాజిద్ లో తంజిముల్ మజిత్ కమిటీ సదర్ సయ్యద్ మతీన్ ఆధార్యంలో ఘనంగా ఈద్ మిలన్దున్ నబీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా ప్రవక్త్ మహమ్మద్ సల్లలా వలముసలాం ఉర్దూ కాలేండ లెక్క ప్రకారం 7వ తేదీన ఆంగ్ల తేదీ ప్రకారం ఐదవ శుక్రవారం రోజూ ఈ భూమండలం. పై వచ్చరాని హిజ్జీరి నేటికి పదిహేను వందల సంవత్సరాల ఔతుంది అని ఆయన అన్నారు మహా ప్రవక్త్ మహమ్మద్ సల్లలా వలముసలాం ఏ ఒక్క మతానికో ప్రాంతానికో ఆయన సందేశం శాంతి సహనం మానవత్వం ధర్మం దయాగుణం మహిళలకు విముక్తి ప్రసాదించిన ప్రవక్త ఏ మామహ్మద్ సల్లలా వలముసలాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీ యే దిన్ గజ్వేల్ నియోజకవర్గంకాంగ్రెస్ మైనార్టీఅధ్యక్షుడు అజ్ఘర్ కమిటీ సభ్యులు ముస్లింసోదాలు.పూర్వ ప్రముఖలు.వివిధ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు