
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 గజ్వేల్ ఇంచార్జ్ ఎమ్మెస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వర్గల్ కమాన్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రమైన మక్తల్ గ్రామానికి చెందిన బసవ స్వామి అని గుర్తించారు తన సొంత వాహనంలో బైకుతో భారీ వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం వయస్సు 48 సంవత్సరాలు భార్య పిల్లలు ఉన్నట్టు ప్రస్తుత సమాచారం విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది
