భారీ ర్యాలీ నిర్వహించడం యాదవ్ బుడోకన్ కరాటే క్లబ్ గ్రాండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్
రామకృష్ణ టాకీస్ నుండి షాద్నగర్ చౌరస్తా వరకు ర్యాలీలో పాల్గొన్న కరాటే విద్యార్థులు
పట్టణ చౌరస్తాలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జనవరి 26 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణంలోని యాదవ్ బుడోకన్ కరాటే క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కరాటే క్రీడాకారులు రామకృష్ణ టాకీస్ నుండి షాద్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,కరాటే క్రీడాకారులు, కరాటే మాస్టర్స్ సాయినాథ్ మాస్టర్ నరేందర్ నాయక్ మాస్టర్ ఉత్తేజ్ మాస్టర్ వినయ్ తదితరులు పెద్ద ఎత్తున పాలొగొన్నారు.