
పయనించే సూర్యుడు తేదీ 5 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో గణనాధుని దర్శించుకున్న గద్వాల పట్టణ మరియు రూరల్ ఎస్.ఐ లు వారి వివరాలు కళ్యాణ్ కుమార్. సిహెచ్. శ్రీకాంత్. గద్వాల పట్టణ కేంద్రంలోని 30 వ వార్డు నందు ఎస్. కే యం యం సుంకులమ్మ మెట్టు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలోని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు అనంతరం పట్టణ ఎస్. ఐ కళ్యాణ్ కుమార్ మరియు గద్వాల రూరల్ ఎస్. ఐ సిహెచ్ శ్రీకాంత్ శాలువా. పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల నరేష్ రంగన్న పవన్ సత్యం వీరేందర్ మనోహర్ శ్రీకాంత్ సందీప్ శివ మరియు 30 వ వార్డు యువకులు తదితరులు పాల్గొన్నారు
