
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్6//
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఇట్టి వేలంపాటలో గ్రామానికి చెందిన రాజనాల చిన్న నరసప్ప రూ. 11200 లడ్డు దక్కించుకున్నాడు. దాంతోపాటు పూజలో ఉపయోగించిన ఫలం 3101,రుక్కముల గణేష్.దక్కించుకున్నాడు కొబ్బరికాయ 2801. తోక అజయ్. దక్కించుకున్నాడు వేలంపాటలో పలువురు గెలుపొందారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా గణేష్ ఊరేగింపు నిర్వహించి శనివారం సాయంత్రం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

