
పయనించే సూర్యుడు గాంధారి 26/08/25
గాంధారి మండలంలో గల DJ యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి DJ లు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా DJ లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి SI ఆంజనేయులు తెలపరూ