
పయనించే సూర్యుడు జులై 30 తారీకు బుధవారం.జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న: జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో గుర్తుతెలియని దుండగులు కంట్రోల్ కార్యంలో ఆఫీస్ లోకి చొరబడి దొంగతనం గుర్తు తెలియని వ్యక్తులు చేయడం జరిగింది మరియు కంప్యూటర్లు ప్రింటర్లను అపరహించారు సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది