Friday, July 11, 2025
Homeఆంధ్రప్రదేశ్గాంధారి పోలీస్ డ్యూటీ మీట్లో SIకి 5 పతకాలు

గాంధారి పోలీస్ డ్యూటీ మీట్లో SIకి 5 పతకాలు

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 12/07/25


గాంధారి ఎస్సై ఆంజనేయులు కి పథకాలు కరీంనగర్లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో గాంధారి ఎస్ఐ ఆంజనేయులు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏకంగా 5 పతకాలు (3 స్వర్ణం, 2 రజతం) గెలిచి కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆంజనేయులును ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఇదే స్ఫూర్తితో రాణించి జిల్లాకు మరిన్ని పతకాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments