పయనించే సూర్యుడు గాంధారి 11/01/25
గాంధారి మండలం కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను మరియు ఎమ్మెల్యే మదన్మోహన్ చేసిన వాటిని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్న వివరిస్తూ గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాడ్వాయి సంతోష్ ముకుందరావు కమ్మరి రాములు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ గాంధారి సొసైటీ డైరెక్టర్ గాండ్ల లక్ష్మి నీల రవి సయ్యద్ అహ్మద్ గడ శంకర్ ఇంద్రల గోపాల్ బొమ్మని బాలు గంగి రామకృష్ణ మంగళప్రసాద్ తదితరులు పాల్గొన్నారు