
పయనించే సూర్యుడు గాంధారి 13/09/2025 కామారెడ్డి జిల్లా
సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.M.రాజేష్ చంద్ర IPS.గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే ఈకార్యక్రమం గాంధారి సబ్- ఇన్స్పెక్టర్ ఆంజనేయులుఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై PC.ప్రవీణ్ గారు అవగాహన కల్పించారుటోల్ ఫ్రీ No.1930 షి టీమ్స్ No 8712686094 అత్యవసర సమయంలో DAIL100 కాల్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదకద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని మానవ అక్రమ రవాణపై మహిళలు చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలపట్ల యువతి యువకులు తల్లి తండ్రుల మాట వినాలని వారిని గౌరవించాలని సేల్ ఫోన్స్ యూట్యూబ్.ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్,రామంచ తిరుపతి.U.శేషారావు PCs. ప్రభాకర్.సాయిలుపాటల మాటల ద్వారా అవగాహన కల్పించారు కామారెడ్డి షి టీమ్స్ సభ్యులు కార్యక్రమంలో గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ ఏకలవ్య మెడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థినీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమం చేయడమైనది.