
పయనించే సూర్యుడు/జనవరి 21/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
గాయత్రి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధినేత గాయత్రి క్లినిక్ అండ్ మెడికల్స్ గ్రామీణ వైద్యులు కోలిశెట్టి నరేష్*ఆర్థిక చేయుతను ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి.
అభ్యర్దిస్తున్న పెంటికల వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు…
ఆ భగవంతుడు దయతో పూర్తిగా కోలుకోవాలని ఆ నిరుపేద కుటుంబానికి 6000₹ వేల రూపాయలు
నాకు తోచిన ఆర్థిక సహాయం చేస్తున్నాను దయచేసి ఈ పోస్టు చూసి వదిలేయకుండా అందరికీ షేర్ చేసి మీకు తోచిన సహాయం చేసి
ఒక నిరుపేద కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద దిక్కు ప్రాణాలు కాపాడండి
రోడ్డు ప్రమాదంలో
కడుపులో పెద్ద పేగుకి బలమైన గాయం తగలడంతో
పెద్ద పేగు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పెంటికల వెంకటేశ్వర్ల కు దాతలు ఆర్థిక చేయుతను ఇచ్చి ఆదుకోండి.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామానికి చెందిన పెంటికల వెంకటేశ్వర్లు భార్య,ఇద్దరు ఆడ పిల్లల ను సూతరి కూలీగా పనిచేస్తూ పోషిస్తున్నాడు.15 రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్లో అపస్మారక స్థితిలో ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.డాక్టర్లు తక్షణమే పెద్దపేగు మార్పిడి చేయాలని సూచిస్తూ, చికిత్స చేశారు.ఐదుగురు డాక్టర్ల బృందం 5 గంటలు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు.అత్యధిక ఖర్చు కావడంతో ఆరోగ్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమంత్ గారు మానవతా దృక్పథంతో తనకు తోచిన సహాయం చేస్తున్నారు. కానీ ఇంకా నెలరోజుల పాటు అత్యవసర విభాగంలోనే ఉంచి,ఆయనకు వైద్య సేవలు అందించాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ స్థితిలో చేతిలో చిల్లిగవ్వ లేక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ను ఆదుకోకపోతే ఆరోగ్య పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది.వెంకటేశ్వర్లు ఆర్థిక పరిస్థితి,కుటుంబ నేపథ్యం ను ఆలోచించి దాతలు ముందుకొచ్చి మానవతా దృక్పథంతో ఆర్థిక చేయుతను ఇవ్వాలని భార్య,పిల్లలు అభ్యర్దిస్తున్నారు.
*మన గాయత్రి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ నుంచి
*గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ తన బామ్మర్ది సాయిని పంపించి 6000₹ రూపాయలు పెంటికల వెంకటేశ్వర్లు భార్యకు ఆర్థిక సహాయం అందించారు
రోగి సోదరుడు పెంటికల శ్రీను మొబైల్ నెంబర్…ఫోన్ పే నెంబర్ పెట్టాను
ఎవరికి తోచినంత వారు చేయండి
630 0284725
పెంటికల శ్రీను అకౌంట్ నెంబర్
26121200000287
యూనియన్ బ్యాంక్
తనికెళ్ళ గ్రామం
పిన్కోడ్ 5797 4 8
IFSC code UBINO826120