పయనించే సూర్యుడు అక్టోబర్24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
పూజారిరెడ్డిశేఖర్, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించిగర్వంగా ఈ సంస్థ కోసం నా శక్తి పరిమితి వరకు కృషి చేశానని. గిరిజన విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో వారి ఆహ్వానం మేరకు చేయకూడిన పనులు చాలా ఉన్నాయి.ఈ సందర్భంలో, నాపై ఉన్న బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని ఇంతవరకు నాకు అందిన అనుభవాలు, నేర్పిన పాఠాలు నా జీవితానికి అమూల్యమైనవి అని ఆర్గనైజేషన్ మరింత అభివృద్ధి చెందాలని, కొత్త నేతృత్వం ఈ బాధ్యతలను తీసుకుని ముందుకు సాగాలని ప్రత్యక్షంగా. ఈ నిర్ణయం వ్యక్తిగత కారణాలు దృష్ట్యా తీసుకున్నదని స్పష్టంగా పత్రికా మూలకంగా తెలియజేస్తున్నానని గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం నా వంతు సహకారం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు

