
పైనుంచి సూర్యుడు 30 తారీకు జూలై.
జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో పళ్ళు గ్రామాల పళ్ళు మండలాల రోడ్లకు అడ్డంగా చెట్ల కంపలు ఉండడంతో బైకులు ట్రాక్టర్లు అంబులెన్స్ 108 మరియు ఇతర వాహనాలు వెళ్లడానికి మరి ఇదే రోడ్లు జోగులాంబ గద్వాల జిల్లా మండలాలలో ప్రతి గ్రామాలకు వెళ్లడానికి రోడ్లు గుంతలుగా ఉండడంతో 108 అంబులెన్స్ డ్రైవర్లు మరి డాక్టర్లు బైకులు డ్రైవింగ్ చేసే వ్యక్తులకు చెట్లు అడ్డంగా ఉండడంతో మరి గుంతలు లోతుగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు అందుకోసం అని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వనికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కి స్థానిక నియోజకవర్గం అధికారులకు జోగులాంబ గద్వాల జిల్లా మండలాలకు గాని గ్రమాలకు గాని వెళ్లే దారులు చెట్ల కంపలను రోడ్డుకు అడ్డంగా లేకుండగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా ప్రభుత్వాన్ని స్థానిక నియోజకవర్గ అధికారులను కోరుతున్నాం