స్వచ్ఛ సేవా కార్యక్రమంలో భాగంగా కపటి గ్రామంలో నిర్వహించడం జరిగింది.
పయనించే సూర్యుడు ప్రతినిధి బాలకృష్ణ (20: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే నినాదంతో మన ఇల్లు మన వార్డు మన ఊరు మన నియోజకవర్గ మన రాష్ట్రం మన దేశం ఇలా మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే మన దేశం వరకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, ఎక్స్ ఎంపీపీ మురళి, ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ సర్పంచ్ కపటి మాధవ్, సర్పంచ్ జి. కీర్తి, ప్రశాంత్, ఓంకార్, మహాదేవ, నాగనాతన హళ్లి రవి, రాజశేఖర్, చిరంజీవి, మండిగిరి బాబురావు, దేవేంద్ర, రామకృష్ణ, ముని, వెంకటేష్, పెద్ద తుంబలం శ్రీనివాస్, బైచిగిరి రాజు, కాసిం, అశోక్, శేఖర్, అంజి, రామంజి, జగదీష్, తుకారం, ఈరన్న, రామదాస్, రాజేంద్ర, రాజేష్, పాండు, బసప్ప తదితరులు పాల్గొన్నారు.