
పయనించే సూర్యుడు గాంధారి 10/08/25
గాంధారి వీక్లీ మార్కెట్ లో గల గురు దత్తాత్రేయ మండల పూజ కార్యక్రమాన్ని దత్త సేవకులు అందరూ కలిసి నిర్వహించారు శ్రీ గురు దత్తాత్రేయ ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా ప్రతిష్టాపన జరిగి 41 రోజు మండల పూజ కార్యక్రమానికి కూడా ఘనంగా నిర్వహించారు అలాగే పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేనికి అభిషేకము మహా అన్న ప్రసాదం వితరణ వేద పండితులచే సంతోష్ జోషి హర్షవర్ధన్ దత్తాత్రేయ సేవకులు అందరూ ఘనంగా నిర్వహించారు