పయాణించే సూర్యుడు జనవరి 26 గొల్లపెల్లి మండల ప్రతినిధి:- (ఆవుల చంద్రశేఖర్):- గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఈరుమల్ల మధుసూదన్ గారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు..
గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ
RELATED ARTICLES