పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్
టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామంలో ప్రభుత్వం పశువులను పెంచే రైతుల కోసం ప్రత్యేకంగా గోకులం షెడ్లు రూపొందించింది ప్రత్యేకంగా గోకులం షెడ్లు ప్రారంభించే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆలతూరుపాడు గ్రామానికి చెందిన కొంక వెంకటేశ్వర్లు అనే రైతు గోకులం షెడ్ ని తెలుగుదేశం పార్టీ నాయకులు నార్నె మోహన్ రావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు