పయనించే సూర్యుడు జనవరి 13 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ ,ముచ్చర్ల మరియు ,సిద్ధాపూర్ ,సుధన పెళ్లి , జయగిరి, నాగారం గ్రామాలలో ఈ రోజున మహాజన నేత మంద కృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోవు వెయ్యిల గొంతులు లక్షల డప్పులమహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈ రోజున గ్రామాలలో మాదిగ డప్పు కళాకారుల నూతన కమిటీలను ఎంఎస్ పి రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ, సీనియర్ నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు రాజారపు బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో కమిటీలను ఎన్నుకోవడం జరిగింది అనంతసాగర్ డప్పు కళామండలి అధ్యక్షులుగా అధ్యక్షులు నాగిళ్ల అశోక్ మాదిగ,నాగిళ్ల యాకూబ్ మాదిగ ,ముచ్చర్ల డప్పు కళామండలి అధ్యక్షులుగా సండ్ర కార్తీక్ మాదిగ, ఉపాధ్యక్షులుగా మట్టెడ సంతోష్ మాదిగ, నాగారం అధ్యక్షులుగా బండారి బాబు మాదిగ, ఉపాధ్యక్షులుగా బండారి కిషన్ మాదిగ, సుదనపల్లి గ్రామ అధ్యక్షులుగా మేకల రాజేందర్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఆకారపు చిన్న దుర్గయ్య మాదిగ, జయగిరి గ్రామ అధ్యక్షులుగా రేణు కుంట్ల దిలీప్ మాదిగ , రేణు కుంట్ల జెండర్ మాదిగ, సిద్దాపూర్ గ్రామ అధ్యక్షులుగా బొక్క చేరాలు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా, బొక్క చిరంజీవి మాదిగ, నియమించడం జరిగింది ఆయా గ్రామాలలో దండోరా వేసి మాదిగ మాదిగ ఉపకులాలను హైదరాబాదుకు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఈనెల 20న హనుమకొండలో జరగబోవు సన్నహాక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగ విచ్చేయుచున్నారు గ్రామాలలోని ప్రతి మాదిగ బిడ్డ డప్పులతో వచ్చి సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం