
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల పరిధిలో
మంగళవారం రోజు భీమ్ గల్ మండలం బాబానగర్ హాబిటేషన్ తాళ్ళ కుంట తండా మరియు పురాని పేట్ గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ శ్రీనివాస రావ్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పర్యటించారు… ఈ సందర్బంగా డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని సీజనల్ వ్యాధులు ప్రభాలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.. పారిషద్య పనులు పరిశీలన చేసారు.. వన మహోత్సవం కార్యక్రమం లో విరివిగా మొక్కలు నాటలని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు.. అనంతరం కార్యదర్శులత హెల్త్ సిబ్బంది తో సమీక్ష జరిపారు.. కార్యక్రమం లో ఎంపీడీఓ సంతోష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ అజయ్, ae మిషన్ భగీరథ అమూల్య ఎంపీవో శివచరణ్ ఏపీవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
