
హాజరైన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు
( పయనించే సూర్యుడు ఆగస్టు 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శివ మారుతి అయ్యప్పస్వామి దేవాలయం లో 13 అడుగుల ఆంజనేయ స్వామి విగ్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ,అనతరం ఆలయ కమిటీ అర్చకులు దేవాలయ కమిటీ అధ్యక్షుడు లష్కర్ ఆంజనేయులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, గ్రంధాలయ కమిటీ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, దాస కృష్ణయ్య ,వీరేశం మురళీమోహన్(అప్పి), పాండు నీరటి వాసు,మాణిక్యo గోపాల్,ఆనంద్,నల్లమోని శ్రీధర్ పోలేపల్లి సందీప్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు
