
పయనించే సూర్యుడు తేదీ, 13వ తారీకు బుధవారం,
జోగులాంబ గద్వాల జిల్లాలో, జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ రాజీవ్ సర్కిల్ నందు పేద ప్రజల ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఆశ జ్యోతి ప్రజల నాయకుడు పాలమూరు పులిబిడ్డ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం ముదిరాజ్ 30వ వర్ధింత సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు ( అంజి) మరియు రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు ( అంజి) తో పాటు రియల్ ఎస్టేట్ సంగం సభ్యులు వంట భాస్కర్SVR రాజు యాదవ్ టి. శ్రీను మాజీ కౌన్సిలర్ చేపల నెంబర్ నరసింహ ఎర్ర మట్టి వీధి రాజు మరి గద్వాల ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది