
ముఖ్యఅతిథిగా హాజరైన గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోత్ హాథిరాం నాయక్
పయనించే సూర్యుడు మార్చి 10 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి స్వామివారి కల్యాణానికి కొండపల్లి గోపాలరావు కిషన్ రజిత దంపతులు నిర్వహణ విశిష్ట అతిథిగా మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతాయారు డి ఆర్ డి ఓ పీడీ శ్రీనివాసులు హాజరై అంగరంగ వైభవంగా గిరిజన బాలాజీ స్వామివారి కళ్యాణం తిలకించారు శ్రీ రంగం అజయ్ సాయి చక్రి శ్రీ రంగం విజయ్ సాయి చక్రి అయ్య గారులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం మరియు ఆళ్లపల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం కళ్యాణం తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న దాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నాయకులు ఇస్లావత్ బాలు నాయక్ బనాత్ మోహన్ సోమ్ల నాయక్ బీజేపీ జిల్లా నాయకులు బాలాజీ నాయక్ మండల అధ్యక్షులు శంభు నాయక్ నగేష్ బాలు మహిళలూ యువతి యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు