
మహోత్సవమును పురస్కరించుకొని దేవాలయంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి విశేషముగా కార్యక్రమములు జరుగుఈ ఉదయం 8 గంటలకు గణపతి పూజ స్వామివారికి అభిషేకం ఉదయం 9 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం ఉదయం 10 గంటలకు అలంకార సేవ/స్తోత్ర పారాయణం ఉదయం 11 గంటలకు ఉత్తర పూజ నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం మధ్యాహ్నం 12:15 గంటలకు మహా అన్న ప్రసాదం అన్నదాన భోజన కార్యక్రమం భక్తులందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు శ్రీ విష్ణువాదిత్య గణపత్యంబికా సమేత ఉమామహేశ్వర సహిత దత్తాత్రేయ స్వామి దేవాలయము, అంగడి బజార్, కులకర్ణి హర్షవర్ధన శర్మ ఆలయ అర్చకులు పురోహితులు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు