
పయనించే సూర్యుడు గాంధారి 11/07/25
గాంధారి గ్రామ వీక్లీ మార్కెట్ రోడ్ లో ఉన్న గురు దత్తాత్రేయ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి మహోత్సవమును పురస్కరించుకొని దేవాలయంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి విశేషముగా కార్యక్రమములు జరుగుఈ ఉదయం 8 గంటలకు గణపతి పూజ స్వామివారికి అభిషేకం ఉదయం 9 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం ఉదయం 10 గంటలకు అలంకార సేవ/స్తోత్ర పారాయణం ఉదయం 11 గంటలకు ఉత్తర పూజ నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం మధ్యాహ్నం 12:15 గంటలకు మహా అన్న ప్రసాదం అన్నదాన భోజన కార్యక్రమం భక్తులందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు శ్రీ విష్ణువాదిత్య గణపత్యంబికా సమేత ఉమామహేశ్వర సహిత దత్తాత్రేయ స్వామి దేవాలయము, అంగడి బజార్,కులకర్ణి హర్షవర్ధన శర్మ ఆలయ అర్చకులు పురోహితులు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు