
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 14//మక్తల్ //రిపోర్టర్ .సి. తిమ్మప్ప//
మక్తల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనల మేరకు డా. మణికంఠ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ జెండాను స్థానిక పార్టీ ఆఫీస్ దగ్గర ఎగరవేయడం జరిగింది. అదే విధంగా మణికంఠ మాట్లాడుతూ 14/03/25 నా పిఠాపురంలో శ్రీ పవన్కళ్యాణ్ అధ్యక్షతన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను జన సైనికులు, వీర మహిళలు,అధిక సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు*.. ఈ కార్యక్రమం లో శ్యామ్, హన్మంత్, రామన్న గౌడ్, బాలరెడ్డి, భీమెష్, వెంకటేష్, దేవ్, ఆదిశేషులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు… *తదానంతరం పిఠాపురం(ఛలో పిఠాపురం )సభ కు బయలు దేరిన మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు
జనసేన పార్టీ మక్తల్ నియోజకవర్గం
