
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
జి. బ్రహ్మేంద్రరావు డి.ఈ డి.పి.ఈ సికింద్రాబాద్, తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగా సంస్థ కార్యనిర్వక అధ్యక్షులు జీ. బ్రహ్మేంద్ర రావు పుట్టినరోజు మరియు పదవీ విరమణ సందర్భంగా కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలోని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో వారి కార్యాలయం నుంచి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి జీ బ్రహ్మేంద్రరావు కుటుంబ సభ్యులు, బీసీ విద్యుత్ ఉద్యోగా సంస్థ అధ్యక్షులు కొండపాక కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, ప్రేమ్, వెంకటేష్ కూకట్పల్లి ఆంధ్రప్రభ విలేకరి దాసరి రాహుల్ ప్రదీప్ మరియు వారి మిత్రుమండలి, పి ఎల్ ప్రసాద్, బుల్లెట్ రవి, రవీందర్, రూబిన్, హరికుమార్, సత్య, అర్జున్, శంకర్ నాయుడు, భాను, ప్రవీణ్, మారుతి సాగర్, అనిల్ యాదవ్, ప్రసాద్ గౌడ్, రాధికా గౌడ్, కిషోర్, శంకర్, మహేష్, గోపి జయనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మధ్య ఘనంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని వారిని శాలువులతో సత్కరించి పూల దండలు ను వేసి బ్యాండ్ మేళం మధ్య టపాసులు కాలుస్తూ ఘనంగా సత్కరించి ఊరేగింపుని వారి ఇంటి దగ్గరికి తీసుకువెళ్లారు.
