
పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 1//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులు పెద్దలు ముఖ్య నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ సౌమ్యుడైన శ్రీనివాస్ రెడ్డి వైద్యపరంగా డాక్టర్ వృత్తిలోనూ రాజకీయపరంగా ఒక నాయకుడిగా విశేషంగా రాణిస్తూ భవిష్యత్తులో ఇతను మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో. ఆయుర్వేదిక డాక్టర్. మల్లేపల్లి ఆశప్ప. ఎర్రం కోళ్ల వెంకటయ్య, (విలేఖరి). చిన్నూరు తిమ్మప్ప (విలేఖరి) గ్రామ పెద్దలు స్నేహితులు యువకులు పాల్గొన్నారు.