
//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 10//మక్తల్ //రిపోర్టర్ సి తిమ్మప్ప//
భారతీయ సమాసేవ సమితి మాదిగ వడాల ముంబై తెలుగు భవన్ ఆధ్వర్యంలో అలరించిన సంస్కృతి కార్యక్రమంలు శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన నగర్ సేవిక కోమల్ సచిన్ చొగ్ అమ్మాయి అరుణ్ గోలే
మాట్లాడుతూ భవిష్యత్ తరాల నిర్మాణంలో తల్లుల పాత్ర కీలకమని ఫ్యాషన్ ఆధునిక మర్యాదలతో సమతుల్యంగా ఉండాలని ఆమె సూచించారు భారతీయ సమాజ్ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీకాడే సంధ్య గోటుముక్కుల గాయత్రీ సగ్గేలోల్లు జయమ్మ బండి ఈశ్వరమ్మ పేట సుజాత కేదాస్ లక్ష్మీమాత్రే సంధ్య మాత్రే లలిత దీప్తిపేట మహిళలు అందరి సమక్షంలో విజయవంతమైంది
