
పయనించే సూర్యుడు గాంధారి 24/05/25 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారిలో
అంగడి బజార్లో గల శతలావస్థలో ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ ఆలయాన్ని సుమారు 35 లక్షలతో గ్రామస్తులందరూ కలిసి శ్రీ గురు దత్తాత్రేయ దేవాలయాన్ని పునర్నిర్మించారు శ్రీ గురు దత్తాత్రేయ విగ్రహం ధ్వజ శిఖర ప్రతిష్ట త్రిహాయిక యాగ మహోత్సవాన్ని శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి కరముల చే నిర్వహించబడింది శ్రీ గురు మాధవానంద సరస్వతీ పీఠం రంగంపేట కి”శే”బ్రహ్మశ్రీ జోషి భారత్ భూషణ్ శర్మ పుత్రుడు బ్రహ్మశ్రీ జోషి సంతోష్ కుమార్ శర్మ వేద బ్రాహ్మణుల బృందం చే ఘనంగా ప్రతిష్టాపన చేశారు 20వ తారీకున ఊరేగింపు 21 22 23 తారీకులుగా రోజు పూజలు నిర్వహించి మహా అన్నప్రసాధన విత్రరాణ నిర్వహించారు గ్రామస్తులు అందరూ ధన రూపే దాని రూపే వస్తురూపిస్తే సహకరించారు మరికొందరు విగ్రహ దాతలుగా నిలిచారు గాంధారిలో నుంచే కాకుండా ప్రతి జిల్లాల వారిగా రాష్ట్రాలవారీగా వేరే దేశాల ఉన్న మన వాళ్లు కూడా ధన రూపంగా దాతలుగా నిలిచారు అందరికీ గురు దత్తాత్రేయ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా సేవా సమితి వారు అన్నారు