Thursday, August 7, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు…

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు…

Listen to this article

జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు…

రుద్రూర్, ఆగస్టు 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను రుద్రూర్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, దౌర్ సాయిలు, బొట్టే గజేందర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments