
పయనించే సూర్యుడు న్యూస్ మే 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రాందేవ రావ్ ఆసుపత్రి సీఈవో యోబు జన్మదిన వేడుకలు గురువారం రోజు ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమకారుడు విద్యా వెంకట్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, రామారావు, సముద్రాల కిరణ్, రాకేష్, స్థానిక రాజకీయ నాయకులు మేకల మైఖేల్ తదితరులు కలిసి శాలువతో సత్కరించి పూల మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.