
( పయనించే సూర్యుడు జూలై 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ చటన్ పల్లి ప్లే ఓవర్ నిర్మాణ లను వై ఆకారంలో 184 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న స్థానిక నాయకులు ఆర్ఆర్ బి అధికారులు కొలతలను సుచించారు.ఈ సందర్భంగా 24 మీటర్ల రైల్వే అనుమతులు రావాలని పేర్కొన్నారు. త్వరలో అనుమతి రాగానే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ బి ఏఈ రవీందర్, సందీప్ కుమార్ కాంట్రాక్టర్ టి వి రావు,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, సీనియర్ నాయకులు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, రవి కుమార్,నీరటి వాసు, సందీప్ రెడ్డి, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, శేఖర్,రవితేజ,రమేష్, రాజుల యదయ్య,మన్నే రవి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
