{పయనించే సూర్యుడు} {అక్టోబర్9} మక్తల్
ప్రియమైన బహుజనులారా గురువారం ముందుగా ఉదయం 10 గంటలకు మక్తల్ అసెంబ్లీ పరిధిలో వర్ధంతి కార్యక్రమం ముగింపు తరువాత మన్యవార్ కాన్షిరాం 19వ వర్ధంతి సభ 09.10.2025 గురువారం ఉ : 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 3: గంటల వరకు -అభినందన గార్డెన్ నారాయణ పేట. మహబూబ్ నగర్ రోడ్ భారత దేశానికి కొత్త రాజకీయాలను (కాంగ్రెసేతర) రుచి చూపించిన -డా||. బి. ఆర్. అంబెడ్కర్* గారి తదనంతరం ఈ దేశంలో ప్రత్యమ్నాయ సంచలన రాజకీయలు అడపాదడపా దర్శన మిచ్చాయి. కానీ దేశ వ్యాప్తంగా వాటి ప్రభావం తక్కువే. సోషలిస్టు ఉద్యమం ఒక్క కుదుపు కుదిపినా.అది ఉత్తర భారతానికే పరిమితమై పోయింది “సప్త క్రాంతి” ఉద్యమం చల్లారిపోతూ ఓ నలుగురు OBC ముఖ్యమంత్రులను. కాంగ్రెసెతర పార్టీలను అందించ గలిగింది. ఈ దరిమిలా, మాన్యవర్ కాన్షిరాం మాటలకూ అర్ధమే లేదా అడుక్కోవడం మానండి అధికారం కోసం ప్రయత్నించండి ఓటు హమారా! రాజ్ తుమ్హారా”! “నహి చలేగా! నహి చలేగా
నినాధం కేవలం కరపత్ర సాహిత్యమేనా.ఆచరణ లేదా. ఉంటే అందుకు మహాత్మా జ్యోతి భా ఫూలే, డా” బాబాసాహెబ్ అంబెడ్కర్ గార్ల, వారసులుగా ఎలా ఆలోచించాలి. ఎలా ప్రవర్తించాలి. పొతే ప్రాణమా. వస్తే రాజ్యమా. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిష్కారం వెతుకుతున్నారా? అయితే రండి… మాన్యవర్ కాన్షిరాం 19వ. వర్ధంతి సభలో పాల్గొనండి. ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీ, మరియు బీఎస్పీ నాయకులు,బహుజన మేధావులు,కవులు కళాకారులు, రచయితలు, కార్యకర్తలు, పార్టీ విద్యార్ధి సంఘాల నాయకులు,మరియు ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతున్నాం! నా బహుజన రక్త బందువులారా! మన్యవార్ కాన్షిరాం వర్ధంతిసభకు. ముఖ్య అతిథిలుగా* విచ్చేయుచున్న బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ బిఎస్పీ నారాయణపేట జిల్లా ఇంచార్జ్లు.ఎలిగండ్ల వెంకటేష్. గువ్వల తిరుపతయ్య నారాయణ పేట జిల్లా అధ్యక్షులు.బొదిగెలి శ్రీనివాస్ హాజరవుతున్నారు

