Thursday, October 23, 2025
Homeఆంధ్రప్రదేశ్చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

Listen to this article

{పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్24}

గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అడవి సత్యరం గ్రామంలో గ్రామ ప్రజల మధ్యలో చలో బీసీల గర్జన కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గాని దేశంలో గాని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అందులో భాగంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% వెంటనే అమలుపరుస్తూ తర్వాతే స్థానిక ఎలక్షన్లకు ముందస్తుగా వెళ్లాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు అలాగే రాజ్యాంగ సవరణలు 9వ షెడ్యూల్లో వెంటనే చేరుస్తూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చలో బీసీల గర్జన సభ అధ్యక్షులు కెవి నరసింహ సత్యం గ్రామ ప్రజలు వల్గా ఆంజనేయులు మాల తిమ్మప్ప రంగప్ప తాయప్ప బన్నీ ప్రశాంత్ నరసింహులు రాజు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments