{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 24} మక్తల్
పంచాదేవపహాడ్ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవ్ పహాడ్ గ్రామపంచాయతీ మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవపహాడ్ గ్రామపంచాయతీ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చలో బీసీల గర్జన కార పత్రం విడుదల చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీల గర్జన సభ కార్యనిర్వాహకులు ఓబ్లపూర్ తిమ్మప్ప మాట్లాడుతూ బీసీల జనాభా ఆధారంగా 42% వెంటనే అమలు పరచాలి అని అన్నారు బీసీల జనాభా 55%ఉన్న ప్రభుత్వం 42% ఇస్తాను అనడమాలో అదైనా వెంటనే అమలు పరిచేవిదంగా చర్యలు తీసుకోవాలి అని లేని పక్షంలో రాబోవు కాలంలో బీసీలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని అన్నారు బీసీలు అంత ఏక తాటికీ రావాలి అని లేని పక్షంలో బీసీలకు రానున్న కాలంలో ఇంకా అణచి వేసే ప్రమాదలో ఉన్నాయి అని అలాగే ఈ నెల బుధవారం జరిగే చలో బీసీల గర్జన కార్యక్రమం విజవంతం చేయగలరు అని కోరారు ఈ కార్యక్రమంలో. కె.వి నరసింహ.ఓబ్లపూర్ తిమ్మప్ప లక్ష్మన్ జగదీష్ స్వామి నర్సిములు తిమ్మప్ప బీజేపీ అంజిలప్ప తదితరులు పాల్గొని కార్యక్రమనీ విజవంతం చేశారు


